Wednesday 11 July 2012

నాగార్జున్ చెవుల్లో "ఈగ" మోత......


నాగార్జున్ చెవుల్లో "ఈగ" మోత......


అదేంటీ...? ఈగ సినిమాలో విలన్ సుదీప్ కదా...? మరి నాగార్జున్ చెవిలో "ఈగ" మోత ఏంటి అనుకుంటున్నారా..?

అయితే ఇది చదవండి...!!!

మన హీరో నాగార్జున్ నిన్నరాత్రి "ఈగ" సినిమా చూసాడంట...ఇక అప్పటి నుండి తన చెవిలో "ఈగ"  మోత ఆగడం లేదని  నాగార్జున  చెప్పాడు.

SS రాజమౌళి అంటే  "ష్యూర్ షాట్ రాజమౌళి" అని కొత్త అర్ధం చెప్పాడు  నాగార్జున్.

కీరవాణి  అద్భుత బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఈ సినిమా  ఇంతగా  విజయం సాధించదనికి దోహదపడిందని  కితాబిచ్చాడు.      

రాజమౌలి కుటుంబం అంతా కలిసి "ఈగ" విజయానికి కృషి  చేసారని  తనకు తెలుసనీ అన్నాడు.  

అందరూ అనుకుంటున్నట్టుగా   ఈ సినిమా హీరో ఈగ కాదని, ఇందులో విలన్ గా  నటించిన సుదీప్  అసలైన  హీరో అని మెచ్చుకున్నాడు.        
  
సుదీప్ నటన  ఈ సినిమా లో  నిజంగా  అద్భుతం  అనీ, ఒక నటునిగా  తను ఈ మాట చెప్తున్నానని,  తనను తెలుగు సినిమా ఇండస్ట్రీ  కి ఆహ్వానిస్తున్నానని  అన్నాడు. 








No comments:

Post a Comment