Thursday 12 July 2012
Wednesday 11 July 2012
సోనాక్షి సిణ్హా, అక్షయ్ కుమార్ ల లేటెస్ట్ సినిమా " జోకర్" సినిమా అఫీషియల్ ట్రైలర్
హ..హ..హ.. హ్హ.. ఇది చూసి, నవ్వకుండ ఉండలేరు.
సోనాక్షి సిణ్హా, అక్షయ్ కుమార్ జంటగా నతించిన ఈ సినిమా కి డాన్స్ డైరెక్టర్ ఫరా ఖాన్ భర్తశిరీశ్ కుందర్ దర్శకుడు. నిర్మాణం: UTV మోషన్ పిక్చర్స్
మన దేశ రాజకీయ వ్యవస్థ ను లక్షంగా చేసుకొని, గ్రహాంతరవాసుల నేపధ్యం లో తెరకెక్కినట్టు తెలుస్తోంది.
ఇండియా మ్యాప్ లోనే చోటు లేకుండా పోయిన ఒక చిన్న పల్లెటూరి జనం తమ ఊరికి మంచి నీల్లు ఎలా సాధించుకున్నరు అనేది కథ.
ఇప్పటికే రౌడీ రాథోడ్ సినిమా సక్సెస్ తో హిట్ పెయిర్ గా మారిన అక్షయ్ కుమార్, సోనాక్షి సిణ్హా కలిసి నటించడం ఎ సినిమాకి హైలైట్
.
Subscribe to:
Posts (Atom)